కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో లాక్ డౌన్ కారణంగా మనం ఇళ్ళల్లోనే ఉండిపోయాము. ఆ సమయంలో నీకు చదువుకోవడానికి పెద్ద ఆటంకం ఏర్పడింది. సాంకేతిక
నైపుణ్యం ద్వారా పాఠాలు చెప్పమని మీ పాఠశాల ప్రధానాచార్యులను కోరుతూ లేఖ
వ్రాయండి
Answers
హోక్కైడో చేపట్టిన చర్యలు మొదట్లో పని చేస్తున్నట్లే కనిపించాయి
కరోనావైరస్ వ్యాప్తిని కనిపెట్టి, పరీక్షలు నిర్వహించి నియంత్రణలోకి తెచ్చిన నగరంగా నిలిచిన జపాన్ లోని హోక్కైడో నగరం ఇప్పుడు రెండవ దశలో ప్రబలుతున్న కరోనావైరస్ ఇన్ఫెక్షన్ లతో సతమతమవుతోంది.
ఫిబ్రవరి చివరి వారంలో జపాన్ లోని హోక్కైడో కోవిడ్-19 కారణంగా అత్యవసర పరిస్థితిని విధించిన తొలి నగరం.
స్కూల్స్ మూసేసి, పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాలను రద్దు చేసి, ప్రజలను ఇంటి వద్దనే ఉండమని కోరారు.
స్థానిక ప్రభుత్వాలు వైరస్ ని నియంత్రించడానికి సత్వర చర్యలు చేపట్టి, వైరస్ సోకిన వారిని గుర్తించి, వారిని కలిసిన వ్యక్తులను వెంటనే నిర్బంధంలో పెట్టారు.
ఈ విధానం సత్ఫలితాలను ఇచ్చి మార్చి మధ్యకల్లా వైరస్ కేసులు నమోదవ్వడం రోజుకి ఒకటి, రెండుకి పడిపోయింది.
దీంతో మార్చి 19 వ తేదీన అత్యవసర పరిస్థితిని సడలించారు.
ఏప్రిల్ మొదటి వారంలో స్కూళ్లను కూడా తెరిచారు.
అత్యవసర పరిస్థితిని సడలించిన 26 రోజుల్లోనే తిరిగి విధించాల్సిన అవసరం ఏర్పడింది.
గత వారంలో హోక్కైడోలో 135 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గతంలో వలె ఈ కేసులు జపాన్ బయట నుంచి వచ్చినట్లు ఆధారాలు లేవు.
కొత్తగా వైరస్ సోకిన వారిలో విదేశీయులు ఎవరూ లేరు. వైరస్ సోకిన వారు కూడా గత నెలలో జపాన్ నుంచి బయటకి వెళ్ళలేదు.