India Languages, asked by GTAdarksoul, 7 months ago

భరతుని పాదుకా ప్ట్లట భిషేకం గురించి రాయండ్డ.​

Answers

Answered by Anonymous
15

Answer:

పాదుకా పట్టాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ పతాకాన కె.బి. నాగభూషణం దర్శకత్వంలో 1945లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అద్దంకి, సి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయులు, బందా కనకలింగేశ్వరరావు, కొచ్చర్లకోట, ప్రయాగ, పారుపల్లి సత్యనారాయణ, పారుపల్లి సుబ్బారావు, రఘురామయ్య, కన్నాంబ, పుష్పవల్లి, దాసరి కోటిరత్నం, శేషుమాంబ, చంద్రకళ, అన్నపూర్ణ , అంజనీబాయి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని 15-3-1945న విడుదల చేసారు.[1]

శ్రీరాముని పట్టాభిషిక్తుడుని చేయాలనుకున్న తరుణంలో మంధర మాట విని కైక దశరథుని మూడు వరాలు అడగటం, వాటిలో రాముని వనవాసం, భరతుని పట్టాభిషేకం వంటివి కావడం, మొదటిది జరిగాక భరతుడు వచ్చి తల్లిని నిందించి అడవికి వెళ్ళి రాముని బతిమాలడం, రాముడు అంగీకరించక పోవడంతో పాదుకలు తీసుకుని సింహాసనం మీద వాటిని పెట్టి రాజ్యం చేయడం ఈ చిత్ర ఇతివృత్తం.

ఈ చిత్రానికి మాటలు పానుగంటి నరసింహారావు, శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి, పాటలు బి.టి. నరసింహాచారి, ప్రయాగ ఛాయాగ్రహణం కమల్‌ ఘోష్‌ నిర్వహించారు. జెమినీ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్‌ జరిగింది

Explanation:

hope it help you mate !

hii i stay in hyderabad so i know telugu that's why i'm able to provide this information hope it will help you !

Similar questions