నీవు ముఖ్యమంత్రివైతే కరొనాని ఎలా
నివారిస్తావు?
Answers
Answered by
1
Answer:
నేను ముఖ్యమంత్రినైతే కరోనాని నివారిస్తాను . నేను పోలీసులకి ఎం చెబుతానంటే , బయట తిరిగే ప్రజలను
మరియు పనికిరాకుండా తిరిగే వారిని తరిమి ఇంటికి పంపించాలి . సైంటిస్టులు , డాక్టర్లను కరోనా వాక్సిన్ కనిపెట్టమని తొందరపెడతాను.
Similar questions