Science, asked by nagabalajidhanavath, 9 months ago

చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గల్గున్
చదువగ వలయును జనులకు,
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ!​

Answers

Answered by vasanthaallangi40
10

ఈ పద్యం యొక్క భావం :-

ఈ మాటలను హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని, గురువు వద్దకు చేరుస్తూ పలకినవి.

" బాబు చదవనివాడికి ఎటువంటి విషయాలు తెలియదు . మరి చదివితే ఏమవుతుంది......? మంచి - చెడుల మధ్య తేడా తెలుసుకోగలిగే శక్తి వస్తుంది . అందువల్ల అందరూ చదుకోవాలి . నిన్ను, నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను, చదువుకో " అని హిరణ్యకశిపుడు చెప్పెను .

మీకు సహాయకరంగా ఉంటుందని భావిస్తున్నాను

(≧∇≦)

Similar questions