తెలంగాణ ప్రాంతంలో పెద్ద పెద్ద చెరువు లున్నవి. నదులు దగ్గరలో లేకపోవటంతో
పొలాలకు అందించడానికి మహారాజులు వారి సామంతులు పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు. పెద్ద ఉద్యోగులు, ధర్మబుద్ధి గల అనేకమంది ఈ పనికి పూనుకున్నారు. చెరువులు తవ్వించటం, ఏడు రకాల ధర్మకార్యాల్లో ఒకటిగా చెప్పబడింది. మొదటి ప్రోలరాజు 'కేసరి సముద్రం' అనే చెరువును తవ్వించాడు. రెండవ బేతరాజు 'సెట్టి సముద్రం' అనే చెరువును ఎర్పరచారు.
ప్రశ్నలు
1. పై పేరాలో చర్చించబడ్డ అంశం ఏది ?
2. ఏడు ధర్మకార్యాలలో ఒకటిగా దేనిని చెప్పారు ?
3. చెఱువులు ఎందుకు త్రవ్వించారు ?
4. సెట్టి సముద్రం చెఱువును ఎవరు తవ్వించారు?
5. మొదటి ప్రోలరాజు తవ్వించిన చెఱువు ఏది?
Answers
Answered by
1
Heya! telugu na..
1. చెరువులు తవ్వించటం
2.చెరువులు తవ్వించటం
3. నదులు దగ్గరలో లేకపోవటంతో పొలాలకు అందించడానికి మహారాజులు వారి సామంతులు పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు.
4.రెండవ బేతరాజు 'సెట్టి సముద్రం' అనే చెరువును ఎర్పరచారు.
5.మొదటి ప్రోలరాజు 'కేసరి సముద్రం' అనే చెరువును తవ్వించాడు.
Hope it helps u...
Glad to help u..
Similar questions
English,
10 months ago