Math, asked by gangulapuneethreddy, 7 months ago

నది పర్యాయపదాలు నాకు చెప్పండి ​

Answers

Answered by dushyanth3301
3

Answer:

నది=ఆపగ,నిర్ఘరిణి,తరంగిణి,హ్రాదిని,శైవలిని,తటిని,ద్వీపవతి,స్రవంతి,స్రోతస్విని,నిమ్నగ,అధ్వగ,అబ్ధివధువు,తరణి,తలోద,సరిత్తు,సాగరగామిని,వరద,వాక,పదము,ఝురి,హైమవతి,కడలివెలది,కూలంకుష .

hope it is helpful

hope it is helpfulmake me as brineliest.....

Answered by Rameshjangid
0

Answer:

నది=ఆపగ,నిర్ఘరిణి,తరంగిణి,హ్రాదిని,శైవలిని,తటిని,ద్వీపవతి,స్రవంతి,స్రోతస్విని,నిమ్నగ,అధ్వగ

Step-by-step explanation:

Step 1: వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

Step 2: 'గంగానది: Ganga River) భారతదేశంలోను, బంగ్లాదేశ్‌లోను ప్రధానమైన నదులలో ఒకటి. భారతదేశం ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడివడి ఉన్నాయి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగా భవాని" అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. "నీరు" అన్న పదానికి సంస్కృతంలో "గంగ" అన్న పదాన్ని వాడుతారు.

Step 3: గంగా నది మొత్తం పొడవు సుమారు 2,525 కి.మీ. (1,557 మైళ్ళు). గంగ, దాని ఉపనదియైన యమున కలిసి విశాలమైన మైదానప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. సారవంతమైన ఈ "గంగా-యమునా మైదానం" ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌లలో విస్తరించి ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో 8.5 % ప్రజలకు (ప్రతి 12 మందిలో ఒకరికి) ఈ మైదానం నివాసస్థానం. ఈ కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రమైన ఆర్థిక, పర్యావరణ, సాంఘిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.

Learn more about similar questions visit:

https://brainly.in/question/40076508?referrer=searchResults

https://brainly.in/question/1154115?referrer=searchResults

#SPJ3

Similar questions