నేనిక ఐదు అక్షరాలు
పదాన్ని దాదాపు ప్రతి
పుస్తకం పైన ఉంటాను
నాలోని మొదటి అక్షరాన్ని
తొలగిస్తే నేనిక ఆహార
పదార్థాన్ని
నాలోని రెండవ అక్షరాన్ని
కూడా తొలగిస్తే నేను
చలగా ఉంటాను
Answers
Answered by
0
the answer is price
Explanation:
rice
ice
Answered by
2
The Answer to the given riddle is PRICE.
- నేనిక ఐదు అక్షరాలు పదాన్ని దాదాపు ప్రతి పుస్తకం పైన ఉంటాను నాలోని మొదటి అక్షరాన్ని తొలగిస్తే నేనిక ఆహార పదార్థాన్ని నాలోని రెండవ అక్షరాన్ని కూడా తొలగిస్తే నేను చలగా ఉంటాను.
- నేనిక ఐదు అక్షరాలు పదాన్ని ప్రతి పుస్తకం పైన ఉంటాను = PRICE
- నాలోని మొదటి అక్షరాన్ని తొలగిస్తే నేనిక ఆహార పదార్థాన్ని= RICE
- నాలోని రెండవ అక్షరాన్ని కూడా తొలగిస్తే నేను చలగా ఉంటాను. = ICE
అందువల్ల , ఈ ప్రశ్నకి సరైన సమాధానం PRICE
Similar questions