.
ఊరిపక్క చెట్టుమీద
కాకి ఒకటి గూడుకట్ట
గూటిలోన గుడ్లు పెట్టి
మేతకోసం ఎగిరిపోయె
చెట్టుకింది పుట్టలోని
పామువచ్చి గుడ్లుమింగె
పాముచేసిన పాడుపనిని
నక్క ఒకటి నిక్కి చూసి
తిరిగి తిరిగి అలసిపోయి
కాకి వచ్చి కొమ్మ చేరి
గుడ్లు లేని గూడు చూసి
కాకి ఎంతో కుమిలిపోయె
కాకి బాధ నక్క చూసి
చక్కనైనయుక్తి చెప్పే
కాకి ఎగిరి కోటచేరి
రాణి వాసపు కొలనుచూసె
జలకమాడ రాణి వచ్చె
రత్నహారం గట్టునుంచే
నోట హారం కరిచిపట్టి
కాకి అంత మింటి కెగిరె.
CAN YOU EXPLAIN WHAT THE POEM IS SAYING.. ?? ABOUT
Answers
Answered by
9
Answer:
On a tree by the side of the road
Crow nest one
Laying eggs in the nest
Flying for fodder
Under the tree mound
Snake and egg
Snake damage
The fox looked at one Nikki
Tired of going back and forth
The crow came and joined the stalk
Look at the nest without eggs
The crow is very paralyzed
The crow looked at the suffering fox
Tidy say
The crow flew to the fort
The queen sees the residence pool
The queen of Jalakamada is coming
Ratnaharam Gattununche
The view bites the necklace
The crow is so minty kegire.
Explanation:
here's your answer it is a story on the crow and snake's egg
hope it helps you ! plz thank and mark brainliest plz
Similar questions