వెన్నెల్లో వింత కథలు
రిని
పండితుడి కొడుకు!
లు
శ్రీహరిపురంలో సూర్యదేవరాయలనే మహాపండితున్నాడు. ఆయనకు
వినయగుణమున్నకొడుకైనచంద్రానికి మహాగర్వం, పండితుడు కొడుకుతో,
“నాయనా! నీకెందుకింత గర్వమో తెలియదు. తెలివితేటల్లో నీవు మన
పనిపిల్లతో కూడా పోటీపడలేవని తెలుసా?” అన్నాడు చంద్రం కోపంగా. “పరీక్ష
పెట్టండి, అప్పుడుచెప్పండి” అన్నాడు. పండితుడు పనిపిల్లని పిలిచి ఓ వెదురు
కర్రనిచ్చి “దీన్ని ఒక గదిలోకి తీసుకుని వెళ్ళి నిప్పుపెట్టి తొందరగా బూడిద
చేయి” అన్నాడు. పనిపిల్ల వెళ్ళగానే కొడుక్కుకూడా అంతే పొడవున్న వెదురు
కర్రనిచ్చి "నువ్వింకో గదిలోకి వెళ్ళి పని పిల్లకంటే ముందు దీన్ని బూడిద
చేయాలి”అన్నాడు. చంద్రంసరేననివెదురుకర్రకు రెండువైపులానిప్పు పెట్టాడు.
అయితే కర్ర ఇంకా సగమైనా కాలిందో లేదో పనిపిల్ల వెదురు కర్రను
కాల్చిన బూడిద తెచ్చింది. ఎలా చేశావని అడిగితే “కర్రను కత్తిలో చకచకా
చిన్న ముక్కలుగా చేసి ఒక్కసారిగా అంటించాను. అన్నీ భగ్గుమని మండిపోయాయి”
అందిపనిపిల్ల. చంద్రంసిగ్గుతో తలవంచుకుంటే “తెలివిపుస్తకాల నుంచేకాదు,
అనుభవంలోంచి కూడా పుడుతుంది. నేర్చుకుంటే ఎన్నో తెలుసుకోవచ్చు,
నేర్చుకోవచ్చు” అన్నాడు పండితుడు. i want the conclusion for this
Answers
Answered by
0
Answer:
Uffington, I have a great deal to the right to Beijing, China, and I able the, which was a good time to have a look yttrium to get to see if tush to the right to be able the, the only one who is the first one is a good time for us and the other day, but I think it is a good idea to have been trying, I have a look and see if the charge level of the most of my girlfriend and I am sure you have
Similar questions