*చదువు గురించి ప్రేరణ కల్గించినవారికి కృతజ్ఞతలతో లేఖ/చదువు ఆవశ్యకత
తెలిపేటట్లు నినాదాలు రాయగలను.
అవును/కాదు
Answers
Answered by
16
చదువు లేని వాడు వింత పశువు అని నానుడి.
ఈ నానుడి చదువు యొక్క ఆవశ్యకతను చక్కగా తెలియపరుస్తున్నది .
చదువుకోవడం వల్ల విజ్ఞానం తో పాటు విలువలు కూడా తెలుస్తవి.
Similar questions