India Languages, asked by saichandana71, 9 months ago

ఈ భూమిపై విద్యతో సమానమైన ధనం ఉందా?​

Answers

Answered by yashaswini3679
17
  • ఈ భూమి మీద విద్యతో సమానమైన ధనం లేదు.
  • చదువుకుంటే విద్యార్థులు గొప్ప వాళ్ళు అవుతారు, ప్రయోజికులు అవుతారు.
  • నేటి బాలురే రేపటి పౌరులు.
  • బాగా చదువుకోవడం వల్ల, మంచి ఉద్యోగం వస్తుంది.
  • అలా వాళ్ళు ధనం ని సంపాదిస్తారు.
Similar questions