India Languages, asked by saichandana71, 8 months ago

భావ
ఈ కింది పద్యాన్ని చదువండి. భావం రాయండి.
కం|| చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గల్గున్
చదువగ వలయును జనులకు,
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ!​

Answers

Answered by boppishettyvenkatesh
21

Answer:

Mark as brainliest answer

hope it helps

Explanation:

హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ అంటున్నాడు-

“బాబూ! చదవనివాడికి విషయాలే తెలీదు. మరి చదివితే ఏమవుతుంది? మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో!” అని.

ఈ పద్యం బాగా చదువుకోవాలని చెప్పటమే కాదు; చదువు ఎలా ఉండాలో చెబుతున్నది కూడాను- చదువు ఏం చెయ్యాలటనో చూశారా? అది మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకునే శక్తినివ్వాలట! అంటే మనం చదువుకొని, మంచేంటో-చెడేంటో తెలుసుకోవాలన్నమాట!

Answered by Anonymous
20

భావం :-

చదవని వాడు అజ్ఞాని

చదివిన చదువును సద్వినియోగం చేసుకుంటే తెలివి కలుగుతుంది

Similar questions