India Languages, asked by Anonymous, 8 months ago

అమ్మ పొద్దంతా ఎవరి కోసం కష్టపడుతుంది?
మీకెట్లాంటి సేవలు చేస్తుంది?

Answers

Answered by shanthirachakonda623
6

Answer:

అమ్మ ఎప్పుడూ తనపిల్లాల కోసమే పని చేస్తుంది .తన పిల్లల కోసం ఎప్పుడూ కష్టపడుతోంది. అమ్మ మనకు చాలా రకమైన సేవలు చేస్తుంది . పొద్దున్నే లేచి మనకు కావలసిన ఆహారం సిద్ధం చేస్తుంది ,

మనం లేచిన దగ్గర నుండి అమ్మ మన కోసం చాలా సేవలు చేస్తుంది.

hope it's helpful....

Similar questions