English, asked by arunanaga18, 8 months ago

(స్మరణ పదానికి పర్యాయ పదాలు గుర్తించండి)​

Answers

Answered by anurag432
0

Answer:

స్మరణ పదానికి పర్యాయ పదాలు గుర్తుంచుకోవడం, స్మరించుకోవడం, స్మృతి.

Explanation:

అర్థం : వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకానికి తెచ్చుకొనుట.

ఉదాహరణ : మహాదేవీవర్మ తమ స్మరణలో చాలా వ్రాసింది.

భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామస్మరణం, రూపస్మరణం, స్వరూపస్మరణం.

సత్య వ్రతుడివై నారాయణ స్మరణ చేయుచూ జీవించు అదే నీకు మార్గం ప్రసాదిస్తూంది.

గోవిందనామ స్మరణ చేస్తూ.

శ్రీరాముల దివ్యనామ స్మరణ.

పర్యాయపదం :  ఒక పదానికి అదే అర్ధానిచ్చే మరు పర్యాయపదం అంటారు. పర్యాయపదాన్ని ఆంగ్లంలో సినోనిమ్ అంటారు.

Similar questions