నేటి సమాజానికి దానగుణంగల వ్యక్తుల అవసరమేమిటో వివరించండి.
Answers
నేను మంచివాడిని గనుక... నన్ను గెలిపించండి...'' అనే రోజులకు రాజకీయాల్లో ఎప్పుడో కాలంచెల్లింది. 'ఎదుటివాడు ఎదవ.. కాబట్టి నన్ను గెలిపించండి' అనేదే సరికొత్త నీతిగా ఇప్పుడు చెలామణీ అవుతోంది. నయా రాజకీయాల్లో మొత్తం పరదూషణలతోనే నిండిపోతున్నాయి. ఎదుటివాడిని తిట్టడంలో కొందరు అతివాదులు, కొందరు మితవాదులు ఉంటున్నారే తప్ప... ఆ సిద్ధాంతానికి అతీతంగా వ్యవహరిస్తున్న నాయకులు కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా లేరంటే అతిశయోక్తి కాదు. నిజం చెప్పాలంటే.. ఇలాంటి సూడో రాజకీయ నేతలను చూసి కోపగించుకోవాల్సిన అవసరంలేదు. ఆ నేతల్లోనే ఒకరిని ఎంచుకోవడం మినహా మరో గత్యంతరంలేని ప్రజలను చూసి జాలిపడాలి అంతే.
Answer:
నేటి సమాజానికి సహాయకారిగా మరియు మంచి వ్యక్తులు కావాలి.
ఎందుకంటే ఈ సమాజంలో చాలా చెడు జరుగుతోంది. చాలామంది చాలా పేదవారు కాని వారికి సహాయం లభించదు. అందువల్ల సమాజానికి మంచి హృదయంతో విరాళం ఇవ్వగల వ్యక్తులు అవసరం.
చాలా మందికి ఆహారం లేదా బట్టలు లేవు. కొంతమందికి ఆశ్రయం లేదు. అలాంటి వారికి సహాయం చేయాలి. చేయలేకపోతే ప్రజలను ప్రోత్సహించకూడదు
నేటి సమాజంలో సాధారణంగా వీటి గురించి ఎవరూ పట్టించుకోరు, కాబట్టి మనకు మంచి వ్యక్తులు కావాలి