World Languages, asked by TSRIHARINI, 8 months ago

ఇతరులు అహరం తినేటప్పుడు ఎందుకు
విఘ్నం కలించకూడ రాయండి.​

Answers

Answered by Anonymous
14

ఇతరులు ఆహారం తినేటప్పుడు విఘ్నం ఎందుకు కలిగించ కూడదు అంటే ...

మనం మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడతారు .. అలా చేస్తే తినేది సరిగ్గా అరగదు .. అది అరగక చాలా ఇబ్బంది పడుతుంటారు అందుకని మనం ఆ సమయం లో ఏం విఘ్నం కలిగించకూడదు ...

hope this helps you ..plz mark it as brainliest..

కైవల్య...

Similar questions