India Languages, asked by Akulasravani, 7 months ago

'వలసకూలీ' గేయ సారాంశాన్ని రాయండి.
మరో కోరేవం ఎలా​

Answers

Answered by dancingdoll001
3

గోలి హనుమచ్చాస్త్రి జనవరి 30, 2011 11:14 AM

మిస్సన్నగారూ.

ధన్యవాదాలు.మీపూరణ చాలబాగుంది.మొత్తానికి తలను పైకెత్తి గగనతలాన్ని క్రిదికి దింపారు.

గోలి హనుంచ్ఛాస్త్రి.

ప్రత్యుత్తరం

గోలి హనుమచ్చాస్త్రి జనవరి 30, 2011 11:16 AM

మిస్సన్నగారూ.

ధన్యవాదాలు.మీపూరణ చాలబాగుంది.మొత్తానికి తలను పైకెత్తి గగనతలాన్ని క్రిందికి దింపారు.

గోలి హనుంచ్ఛాస్త్రి.

మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

రెండవ పూరణ మూడవ పాదాన్ని "తలలు వంచి గగనతలముఁ గనుం డిదె" అంటే గణదోషం తొలగిపోతుంది.

డా. విష్ణు నందన్ గారూ,

మణిఫూసలాంటి పూరణ నిచ్చారు. ధన్యవాదాలు.

మంద పీతాంబర్ గారూ,

చక్కని పూరణ. అభినందనలు.

ప్రత్యుత్తరం

జిగురు సత్యనారాయణజనవరి

విష్ణు నందన్ గారు,

సమస్యకు మత్స్య యంత్ర భేదనము చక్కగా సరిపోయింది

గోలి హనుమచ్చాస్త్రి జనవరి

గోలి హనుమచ్ఛాస్త్రి.

కొందమీదనున్న కోనేటిచిత్తరువు

అద్భుతమ్ము, చూడుడందములను

తేటనీటిలోన తెలిమబ్బు కనిపించె

తలలువంచి గగన తలము గనుడు.

గోలి హనుమచ్చాస్త్రి జనవరి

గోలి హనుమచ్ఛాస్త్రి.

కొందమీదనున్న కోనేటిచిత్రంబు (చిత్తర్వు)

అద్భుతమ్ము, చూడుడందములను

తేటనీటిలోన తెలిమబ్బు కనిపించె

తలలువంచి గగన తలము గనుడు.

ప్రత్యుత్తరం

ఫ్లైటునెక్కి నీవు పైపైకి ఎగురగా

తెల్ల మబ్బులెళ్ళ తెల్లబోయె!

ఆకసమును గెలిచి అచ్చెరువు నొందగా

తలలు వంచి గగనతలముఁ గనుఁడు!!

ప్రత్యుత్తరం

జిగురు సత్యనారాయణజనవరి

ధర్మరాజు భీముని తో పలుకుట: (బాల భారత నేపద్యము లో)

వ్రతముఁ జేయఁ దలచె పాండవ మాత, ఓ

ధీర! భీమ! వలయు దేవ గజము,

వజ్రి యివ్వబోడు, బలము తోడ సురల

తలలు వంచి గగనతలముఁ గనుఁడు.

ప్రత్యుత్తరం

గోలి హనుమచ్చాస్త్రి జనవరి

SaMkarayya gaarU

lEkhini lO ma^..ma^... vraayavacchu gamaniMcagalaru.

శంకరయ్య గారూ

లేఖిని లో మ్..మ్... వ్రాయవచ్చు గమనించగలరు.

ప్రత్యుత్తరం

కంది శంకరయ్యజనవరి

ఏమిటో ..?! ఈ మధ్య సమస్యలు ఇవ్వడమే కాని పూరించే అవకాశం దొరకడం లేదు. న్యాయానికి నేను సమస్యను ఇచ్చినప్పుడు అందరి పూరణలను పరామర్శించిన తరువాత చివర నా పూరణ కూడ ఇవ్వాలి. సమస్యను ఇలా పూరించాలి అనుకుంటానా? అదే భావంతో ఎవరో ఒకరు పూరిస్తున్నారు. మరో ఆలోచన చేసే లోగా మరొకరు. చాలా కాలంగా ఇదే పరిస్థితి.

అసలు సమస్య ఇచ్చినప్పుడే ఇదీ నా పూరణ అని ముందే ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను.

"తలను వంచి నీటిలో ప్రతిబింబించే గగనతలాన్ని చూచే ఆలోచన" చేసాను. దాన్ని గోలి హనుమచ్ఛాస్త్రి గారు (టెలీపతీ ద్వారా తెలుసుకొని) చౌర్యం చేశారు :-) ప్చ్! ఏం చేయను?

ప్రత్యుత్తరం

కంది శంకరయ్యజనవరి

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,

అద్భుతమైన పూరణ. చాలా సంతోషం. మరో వైపు కోపమూ ఉంది. ఉదయాన సమస్య ఇచ్చే సమయంలో ఈ భావంతోనే నా పూరణ ఇవ్వాలనుకున్నాను. ఎలా తట్టిందో మీకీ ఆలోచన? నాకు శ్రమ తప్పించారు. ధన్యవాదాలు.

నచికేత్ గారూ,

బాగుంది మీ పద్యం. అభినందనలు.

అయినా ఫ్లైటులోంచి క్రిందికి చూస్తే కనిపించేవి మబ్బు తునుకలే కాని గగనతలం కాదు కదా. నే నెప్పుడూ ఫ్లైటు ఎక్కలేదు లెండి :-)

జిగురు సత్యనారాయణ గారూ,

గాంధారీ గర్వభంగం కథను గుర్తుకు తెచ్చిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

ప్రత్యుత్తరం

కంది శంకరయ్యజనవరి

హనుమచ్ఛాస్త్రి గారూ,

ధన్యవాదాలు.

ప్రత్యుత్తరం

గోలి హనుమచ్చాస్త్రి జనవరి

శంకరయ్యగారూ

నాకు టెలీపతి శక్తి ఉన్నదని తెలియజేసినందులకు కృతజ్ఞతలు.

ఐనా ప్రశ్నలు ఇచ్చి జవాబు పత్రాలను దిద్దుస్థానములో నున్నారు.మా జవాబులన్నీ మీవే. మీ ప్రోత్సాహమే మాకు ఉత్సాహము.

గోలి హనుమచ్ఛాస్త్రి.

ప్రత్యుత్తరం

రాజేశ్వరి నేదునూరిజనవరి

కొలను లోన దిగిరి కొమ్మలందరు గలసి

జలక మాడ బోవ చెలువు మీర

నదము నందు కనగ నిండు తారల శశిని

తలలు వంచి గగన తలముఁగనుఁడు

మీ పునర్దర్శనము అందఱికీ ఆనంద దాయకము.

ప్రత్యుత్తరం

వసంత కిశోర్జనవరి

మూర్తి గారూ !

మీ ప్రోత్సాహం మరింత

ఉత్సాహాన్నిస్తోంది.

మిక్కిలి ధన్యవాదములు.

మీరు నాదొక సలహాను తప్పక పాటించాలి.

అప్పు డప్పుడూ మమ్మల్ని చాలా గందరగోళానికి గురి చేస్తున్నారు.

మీరొక వ్యాఖ్య పెట్టాక ,మీకు తీసెయ్యాలని ఉంటే తీసేసి మరలా

క్రింద పెట్టుకోవచ్చు;

"ఇతరులెవరూ మీ వ్యాఖ్యపై వ్యాఖ్యానించక ముందు"వరకూ.

మా వ్యాఖ్యలు అలాగే ఉండిపోతున్నాయ్.

మీరేమో తీసేసి , సరి చేసి క్రింద నెక్కడో పెడు తున్నారు .

దీని వలన context అర్థం కావడం లేదు.

continuity దెబ్బ తింటోంది.

మొన్నొకరోజు ఇలాగే చాలా తికమక పడ్డాను.

మీ పద్యం మీద మిస్సన్న మహాశయుల చెణుకులు

చదివి మీ పద్య మెక్కడ మిస్సయ్యానా అని

క్రిందికీ పైకీ తిరగడంతోనే సరి పోయింది.

పైదలా ఉంచుతూనే మీక్కావలన విధంగా సవరించి మళ్ళా

క్రింద ప్రకటించు కోవచ్చు.

మీ కడ్డే ముంది ?

గురువు గారు మార్కులు తగ్గిస్తారని భయమా?

ప్రత్యుత్తరం

గన్నవరపు నరసింహమూర్తిజనవరి 31, 2011 4:58 AM

మన్నించంది మహాశయా కిశోరా ! మీరు రెండు పద్యాలే వ్రాసారనుకొని( భ్రమ ) నా వ్యాఖ్య పెట్తాను.ఇంకా పద్యాలు రావడము చూసి మీ పద్య ప్రవాహములో అది పానకంలో పుడక లాగ ఉందని తీసేసాను. అందులో మీరు దేశభక్తి ప్రబోధిస్తుంటే నేను విద్యుత్తుశాఖ వారికి,దూరవాక్కు వారికి,అంతర్జాల ఉద్యోగులకు మామూళ్ళు యివ్వమని సలహా యివ్వడము బాగనిపించ లేదు. ఇకపై జాగ్రత్త వహిస్తాను. ఇప్పుడు నేనే వ్యాఖ్య పెట్టానో మిత్రులకు తెలుస్తొంది కదా ?

ప్రత్యుత్తరం

కంది శంకరయ్యజనవరి

రాజేశ్వరి నేదునూరి గారూ,

ఆహా! నిర్దోషంగా ఎంత చక్కని పూరణ చేశారు! నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీ పద్య రచనకు తిరుగు లేదు. మీ కలం గాడిన పడింది. విజృంభించండి.

వసంత్ కిశోర్ గారూ,

నీతి ప్రబోధకాలైన మీ పద్య దశకం చాలా బాగుంది. అభినందనలు.

వెనుకటికి ఒక కవి ఒక రాజును ప్రస్తుతిస్తూ "నీవు యువతులకు మాఘ మేఘానివి. కవులకు శ్రావణ మేఘానివి" అన్నాడట! మీరు పద్యాల వాన కురిపించడంలో మాకు శ్రావణ మేఘమే.

ప్రత్యుత్తరం

మిస్సన్నజనవరి

గురువుగారూ నా రెండవ పద్యానికి మీ సవరణ కు ధన్యవాదాలు.

రైలుకెళ్ళే హడావిడి లో మూడవ పాదంలోని తప్పును గమనించ లేదు.

ప్రత్యుత్తరం

Thankyou....I hope you got your answer....Have a great day..

Similar questions