Hindi, asked by rr66u0133, 7 months ago

రుద్రమాంలపై ఆమె తండ్రి ఉంచిన నమ్మకమేమిటి?
అశుభమాలు చేసిన సర్వాన్యాలకు
మార్కోపోలో ఏయే అంశాల్లో రుద్రమదేవిని పొగిడాడు?
ఈ రుద్రమదేవి సమర్థత యేమిటి?
ఈ గ్యం ద్వారా శుద్రమదేవి ని ఒక వాక్యంలో రానుంది.​

Answers

Answered by J1234J
2

"రుద్రమాంబ స్త్రీ మూర్తి అయినా , ఆమె రాజ్యాధికారం చేపట్టి, చక్కగా పరిపాలించగలదని " రుద్రమాంబ పై ఆమె తండ్రి నమ్మకం పెట్టుకున్నాడు.

రుద్రమాంబ గ్రామాలను దానం చేసి, ఆదాయంతో పాఠశాలలు, విద్యార్థులకు వసతి గృహాలు నెలకొల్పింది. ఆరోగ్య శాలలు,ప్రసూతి శాలలు ఏర్పాటు చేసింది. విద్యాపీఠం నెలకొల్పి, వేదాలను, సాహిత్యం, ఆగమాలను బోధింప జేసింది. కారణాలను, ఉపాధ్యాయులను నియమించింది.

marco polo రుద్రమదేవి యొక్క పరిపాలన దక్షత, సాహిత్య సేవ, శిల్ప కళలు, మహాదేవ ఐశ్వర్యం, అనే విషయాలను గురించి పొగిడాడు.

రుద్రమదేవి క్లిష్ట పరిస్థితుల్లో రాజ్యాధికారం చేపట్టి, నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైన, పరిపాలన నిర్వహణలో మంచి సమర్ధత కలిగి ఉండేది

రుద్రమదేవి పాలనాదక్షత

please mark as brainliest

Similar questions