ఆ) కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
పరభాషల ద్వారా కాక మాతృభాష ద్వారా విద్యాబోధన చేయుటయే సహజమైన పద్ధతియని వాదించి
వంగభాషలో బాలురకు ఉపయుక్తమగు వాచకములను, శాస్త్ర గ్రంథములను రచించిన విద్యావేత్త ఈశ్వర
చంద్రుడు. అతనివలె ఒకవైపు సంఘ సంస్కరణ చేయుచు, మరొకవైపు భాషా సేవ చేసిన మహనీయుడు
మన వీరేశలింగం పంతులు. పంతులు గారికి దక్షిణదేశ విద్యాసాగరుడని బిరుదు కలదు. విద్యాసాగరుడును,
పంతులుగారును పరస్పరము ఉత్తరములు వ్రాసికొనుచుండెడివారు. ఈశ్వర చంద్రుని వలన వంగదేశమును,
పంతులుగారి వలన తెలుగు దేశమును వాసిగాంచినవి.
6.విద్యాబోధన చేయుటకు సహజమైన పద్ధతి యేది?
7.ఈశ్వర చంద్రుడు ఏ భాషలో వాచకములు వ్రాసెను?
8.పంతులు గారి బిరుదు ఏమి?
9.పంతులు గారి వలన ఏ ప్రాంతము కీర్తిని పొందినది?
10. వంగదేశము ఎవరివలన కీర్తిని పొందడిఎను?
friends if anyone knows telugu then please answer it
Answers
Answered by
3
Answer:
6.మాతృ భాష ద్వారా విద్యాబోధన చేయుట
7.వంగభాషలో
8.విద్యాసాగరుడని బిరుదు కలదు.
9.వంగదేశము
10.ఈశ్వర చంద్రుని వలన
Explanation:
please give a heart and mark as brainlist answer
Similar questions
English,
3 months ago
Hindi,
3 months ago
English,
7 months ago
Computer Science,
7 months ago
Math,
11 months ago