త్రికాలు అని వేటినంటారు
Answers
Answered by
0
నమస్కారం _/\_
ఆ + కడ = అక్కడ
ఇక్కడ ఆ అనునది త్రికము .
ఆ, ఈ, ఏ అను సర్వనామంబులను త్రికంబడును .
| (• ◡ •) |
Answered by
0
Answer:
ఆ, ఈ, ఏ అను పదాలు ఉంతే దానిని త్రికాలు అంటారు
Similar questions