India Languages, asked by nitya112954, 11 months ago

పతిని సేవించుటయే వ్రతంగా కలది- ఈ అర్ధాన్నిచ్చే వ్యుత్పత్తి పదం గుర్తించండి?
ఎ) పవిత్ర
బి) పరిశ్రీ
ఏపతివ్రత
ది) పార్వతి​

Answers

Answered by vasanthaallangi40
2

People who are not even aware of this language have nothing to do here.

DON'T REPORT EVERYTHING THAT YOU DON'T GET .

జవాబు : పతివ్రత

దీన్ని,(ఈ పదాన్ని) మన వాడుక భాషలో భార్య అంటాము .

దీన్ని,(ఈ పదాన్ని) మన వాడుక భాషలో భార్య అంటాము .

Similar questions