India Languages, asked by nitya112954, 8 months ago

కరోనా విషయంలో ప్రపంచం మొత్తం చైనాపై సందేహంతో ఉన్నది-
గీతగీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి?
ఎ) అనుమానం,సంశయం బి) బాధ్యత,కర్తవ్యం
సి) జాలి,
దయ
డి) వీతి, నిజాయితీ​

Answers

Answered by vasanthaallangi40
0

వాక్యం లో ఏ పదానికి కూడా గీత గేయలేదు .

\orange{సమాధానం}

సందేహం :- ఎ) అనుమానం, సంశయం

తప్పకుండా మీకు సహాయపడుతుంది

【ధన్యవాదాలు】

Similar questions