India Languages, asked by mungaraswarupa, 8 months ago

వున్నది వున్నట్టు చెప్పేది యే అలంకారం​

Answers

Answered by Manogna12
15

naku thelisi it's ఉపమాలంకారము....

Answered by vasanthaallangi40
5

ఉన్నది ఉన్నట్టు చెప్పేది :- లాటానుప్రాసాలంకరం

ఉదా : తల్లిదండ్రులను వృధాప్యం లో కూడా చూసుకోగలిగే కొడుకే, కొడుకు .

రెండు వస్తువులను పోల్చటం :- ఉపమాలంకరం

ఉపమేయాన్నీ, ఉపమానాన్ని పోల్చటం .

ఉదా : ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది .

Similar questions