India Languages, asked by abhirammadhira, 5 months ago

కారే జలు? రాజ్యముల్ గలుగతి? గర్వోనం అంది?
మనం మ్మట గట్టుకొని పోవంటే.? మన వై
తరనం ఉండే? శిల ప్రముఖుటం (జాతి సంయుల
య కోర్కులు? వారలన్ ఎరే యము
-అరం
P
పదం - అర్థం​

Answers

Answered by Anonymous
9

మీకు కావల్సింది ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం అనుకుంటాను.....

భార్గవా! = భృగు మహర్షి పుత్రుడైన ఓ శుక్రాచార్యా!

కారే రాజులు = పూర్వకాలంలో రాజులు లేరా (ఉన్నారు కదా!)

రాజ్యముల్ = వారికి రాజ్యములు

కలుగవే = లేవా? (ఉన్నాయి కదా!)

గర్వ+ఉన్నతి = అధికమైన అహంకారాన్ని

పొందరే = వారు పొందే లేదా? (పొందారు కదా!)

వారు = అలాంటి రాజులు

ఏరీ = ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?

సిరిన్ = సంపదలను

మూటగట్టుకొని (మూట+కట్టుకొని) = మూట గట్టుకొని

పోవంజాలిరే = తీసుకుని వెళ్ళ గలిగారా?

భూమిపైన్ = ఈ లోకంలో

పేరు+ఐనన్ = కనీసం వారి పేరైనా

కలదే = ఉన్నదా?

శిబిప్రముఖులున్ = శిబి చక్రవర్తి వంటి గొప్ప వదాన్యత గల రాజులు

జీసస

యశఃకాములై = కీర్తిని కోరుకున్న వారై

ప్రీతిన్ = సంతోషంతో

కోర్కులు = అడిగిన వారి కోరికలు

ఈరే = తీర్చారు/ఇచ్చారు

ఈ+కాలమున్ = ఈనాటికీ

వారలన్ = ఆ శిబి చక్రవర్తి వంటి వదాన్యులను (దాతలను)

మరచిరే = మర్చిపోయారా? (లోకం మరువ లేదు కదా!)

Attachments:
Similar questions