' .
'సరే, ఇవన్ని ఆటలో ఉండేవాగా' అని బూర్గుల
వారు అనే వారు కదా! ఏ సందర్భంలో, ఎందుకు
అనేవారో రాయండి. .
Answers
Answer:
రకరకాలైన ఒడిదుడుకులకు బూర్గుల ఎదుర్కొనవలసి వచ్చేది. చాలా సందర్భాల్లో విపత్కర పరిస్థితుల్లో సేవవాహినిలా వచ్చి చుట్టుము్టడంతో. అయినప్పటికీ బూర్గుల చలించేవరు కాదు. మనాధైర్యన్ని సమ్మచిత్తతను వారు ఎన్నడూ విదనాడేవరు కాదు. విజయాలు లభించినప్పుడు సంతోషంతో ఉప్పొంగనూ లేదు,కష్టాలు సంభవించినప్పుడు ఆధైర్యంతో కృంగిపోనులేదు,ప్రత్యర్థులు దూషించిన అప్పుడు కానీ వరనేదల్ల ఒకటే - సరే ఇవన్నీ ఆటలలో ఉందేవేగా,అని
ఎంత గొప్ప నారైనా ప్రతి మనిషి జీవితంలోను కొన్ని సుఖాలు, సంతోషాలు, ఒడుదుడుకులు ఉంటాయి. అదే విధంగా బూర్గుల రామకృష్ణారావు జీవితంలోనూ సాగింది. ఆయన సామాజ యాత్ర ఎప్పుడూ సాఫీగా జరగలేదు. రకరకాల ఒడిదుడుకులు వారు ఎదుర్కొనవలసి వచ్చేది.
ఎవత్సర సంస్థతులు సేనావాహనిలా చుట్టుముట్టినప్పుడు వారు చలించేవారు కాదు. మన సెర్యంతో స్థతప్రజ్ఞుడిలా ఉండేవారు. స్నేహితులు దాహం తల పెట్టినప్పుడు కాని, ప్రత్యర్థులు చూపించినప్పుడు కాని వారనేదల్లా ఒకటే సరే అవన్నీ ఆటలో ఉండేవేగా అని అనేవారు.