India Languages, asked by taskeensidra, 8 months ago

ద్యుమణి పద్మాకరము వికచముగ చేయు
కుముద హర్షంబు గావించు
నమృతసూతి
యర్థితుడుగాక జలమిచ్చు నంబుధరుడు
సజ్జనులుతామె పరహితా చరణ మతులు,
1.పద్మాకరమును వికసింపచేసేది..
2.చంద్రుడు....లను వికసింప చేస్తాడు.
3.కోరకుండానే నీటిని ఇచ్చేది
4.ఆర్థితుడు అనగా
5.ఈ పద్యానికి శీర్షిక
Telugu friends please help me. please please this tough telugu so I am not able to understand.
who dont know the please dont reply...​

Answers

Answered by vasanthaallangi40
2

\large\underline\mathrm\purple{Poem}

★ నమస్కారం ★

భావం : సూర్యుడు పూవులను వికసింపజేస్తాడు . చంద్రుడు కలువలకు ఆనందాన్నిస్తాడు . మేఘుడు కొరకుండానే నీటినిస్తాడు . మంచివారు, లాభం కొరకు ఆలోచించకుండా అందరి క్షేమం కొరకు స్వార్థం లేకుండా శ్రమిస్తారు .

1. పద్మాలు = పూవులు

సూర్యుడు

2. కలువలను = lotus

3. మేఘం = నంబుధరుడు

4. ఆర్థితుడు అనగా ఎకనామిస్ట్ [ᴇᴄᴏɴᴏᴍɪꜱᴛ] అనే అర్థం వస్తుంది .

5. సజ్జనులు

కష్టమైన తెలుగు కూడా నేర్చుకో మరి . (≧▽≦)

సెలవు

Similar questions