కింది అంశం గురించి మాట్లాడండి.
ఇతరుల కంటే తాను ఆరికుడును
దీని గురించి మీ అలిపాయాలను తెలపండి
Answers
Answered by
152
ఇతరులకంటే తాను అధిగడన సంచుకోవాలనే ఉబలాటం, ఎనుగులు ప్రతినిత్యం అందంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన సమాజంలో మనుషులు కంటే డబ్బులకే ఎక్కువ పాలను ఇస్తున్నారు. మన ఇంటి మ్మవారు కోటీశ్వరులు ఐతే మనం వాళ్ళలా కోటీశ్వరులు కాపులు, ఎన్నో కలలు కంటాం. వారు సాకారం చేసుకోవడానికి ఎన్నో ప్రయున్నాలు చేస్తా చేస్తాం. వాళ్ళకంటే ఎక్కువ స్తాయిలో ఉండాలని అనుకుంటాం. నిజానికి డబ్బులు ఎక్కువ ఉన్నవారు కోటీశ్వరుడు కాదు. మనకు మంచిగుణం , ఇతరులకు సహాయం చేసే అలవాటు, అందరి నుంచి, ఆశించేవాడు. నిజమైన కోటీశ్వరుడు. ఎందుకంటే మనం కోటీశ్వరుడు ఐతే వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని కొన్ని రోజులు మాట్లాడుకుంటారు. కాని అది సహాయం చేస్తే అందం గుండెల్లో మన మంచి నిలిచిపోతుంది. మనం చనిపోయాక కూడా మనం వాళ్ళ గుండెల్లో ఉండి పోతాం.
Similar questions