India Languages, asked by akkibhanu49, 8 months ago

--
కూతురు చందాన కోడలిన్ జూచిన
మండునే ఘోరముల్ మందిరమున ?
కార్మిక జనుల భాగస్థులుగాఁ గాంచ
క్రమ్మునే అలజడుల్ కర్మశాల ?
దళితుల నిజ సహోదరులుగా మన్నించ
పుట్టునే ఉత్పాతములు జగాన?
పరమతస్థుల తమ వారిగా ప్రేమించ
రేగునే కలహాగ్నులాగడములు ?
అఖిల జీవుల తనవోలె నాదరింప
ఉద్భవించునే యాపదలుర్వియందు ?
వరశుభవిలాస! శ్రీనింబగిరి నివాస!
భవ్యగుణధామ! నరసింహ! దివ్యనామ!
can you convert into telugu to english​

Answers

Answered by vanshikabaliyan170
2

Answer:

write in Hindi or English.

l now that you can understand it but I can't.

Similar questions