సముద్రము పర్యాయపదం ఎమిటి
Answers
Answered by
5
నమస్కారం _/\_
సముద్రం = జలనిధి, పయోనిధి, ఉదధి, సాగరం
పైన చెప్పిన పదాలు, సముద్రముకు పర్యాయాలు .
Indian Languages లో మాత్రమే పోస్టు చేయండి .
Similar questions