పోగుడు పర్యాయపదం ఎమిటి
Answers
Explanation:
పొగుడు పర్యాయపదం మెచ్చుకోవడం
MAN THERE IS SOME MISTAKE IN YOUR QUESTION
Explanation: I THINK IT IS THIS అంజూరు, అంజూరు పండ్లు
నిర్వచనం:
అంజూరం చిన్న, మెత్తని, తియ్యని పండు. చక్కగా పండిన పండు గోధుమ రంగు, పసుపు, లేక ఊదా రంగు మొదలైన అనేక రంగులతో నిగనిగలాడుతూ ఉంటుంది.
అంజూరు చెట్లు 6 మీటర్లు పొడవు పెరిగి పెద్ద ఆకులతో ఆహ్లాదకరమైన నీడనిస్తుంది. పండు 3-5 సెంటిమీటర్లు పొడవు ఉంటాయి.
ఆదాము, హవ్వలు పాపం చేసినప్పుడు అంజూరు చెట్ల ఆకులతో చేసిన గుడ్డ తమను కప్పుకోవడానికి ఉపయోగించారు.
అంజూరు పండ్లు పచ్చిగా, ఉడకబెట్టి, లేక ఎండబెట్టి తింటారు. ప్రజలు పడ్లను చిన్న ముక్కలుగా తురిమి ముద్ద గా చేసి దాచుకుంటారు.
బైబిల్ కాలాల్లో, అంజూరు పండ్లు ప్రాముఖ్యమైన ఆహారం, ఆదాయ మార్గం.
అంజూరు పండ్లను బైబిల్లో సౌభాగ్య సూచనగా తరచుగా ప్రస్తావించారు.
అనేక సమయాల్లో యేసు అంజూరు చెట్లను తన శిష్యులు ఆత్మ సంబంధమైన సత్యాలు బోధించడానికి ఉపయోగించాడు.
బైబిల్ రిఫరెన్సులు: