ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠ మెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
రాయప్రోలన్నాడు ఆనాడు
అది మరచిపోవద్దు ఏనాడు
పుట్టింది. ఈ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగవద్గీత
వేదాలు వెలసిన ధరణిరా
ఓంకార నాదాలు పలికిన అవనిరా
ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మన నేల విజ్ఞాన కిరణాలు...
dont answer if u dont know..
Answers
Answered by
1
Answer:
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠ మెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
రాయప్రోలన్నాడు ఆనాడు
అది మరచిపోవద్దు ఏనాడు
పుట్టింది. ఈ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగవద్గీత
వేదాలు వెలసిన ధరణిరా
ఓంకార నాదాలు పలికిన అవనిరా
ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మన నేల విజ్ఞాన కిరణాలు...
Similar questions