India Languages, asked by sambariraghu769, 7 months ago

కింది సమాగు పదాలకు విగ్రహవాక్యాలను రాని సమాసాలు
పేర్లను రాయండి.
అ)జీవధనములు

Answers

Answered by 17usb10016
0

Answer:

1.శక్తి సామర్ధ్యాలు -----    శక్తియు, సామత్ధ్యముయు = ద్వంద్వ సమాసం.

2.  పఠన శక్తీ  ----- పఠనము నందు శక్తి =    సప్తమి తత్పురుష సమాసము.

౩. ఆత్మసక్తి ------      ఆత్మా యొక్క శక్తి =   షష్టి తత్పురుష సమాసం.

4.అభ్యుదయ పథము -----     అభ్యుదయమైన పథము . విసేషణ పూర్వపద కర్మ ధారయ సమాసం.

5.  అద్భుత శక్తి ------     అద్భుతమైన శక్తి = విసేషణ పూర్వపద కర్మ ధారయ సమాసం.

 

పై ప్రశ్న  డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్  జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions