India Languages, asked by srinidhipulaboina, 7 months ago

ఈ పాఠం ఆధారంగా “గొప్పవారి సాంగత్యంవల్ల కలిగే స్ఫూర్తి గొప్పగా ఉంటుంది" అనే అంశం
గురించి సమర్థిస్తూ రాయండి.​

Answers

Answered by BarbieBablu
112

\huge\fbox\red{a}\fbox\pink{n}\fbox\purple{s}\fbox\green{w}\fbox\blue{e}\fbox\orange{r}

సమాజంలో కొద్దిముండే ప్రభావశక్తి సంపన్నులు ఉంటారు. వీరు సాంగత్యం పొందినా, వారి గురించి తెలుసుకున్నా , స్ఫూర్తి కలుగుతుంది, మంచి మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇలా స్ఫూర్తిదారుడైన వారిలో బూర్గుల రామకృష్ణారావు ఒకరు. ఈయన హైదరాబారు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి రాజనీతిజ్ఞుడిగా బహుభాషావేత్తగా పరిపాలనాదక్షుడిగా పేరెన్నికగన్నాడు. ఈయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా పి.వి.నరసింహారావు వ్యాసం రాశాడు. మహాన్నత వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం అంశం.

\huge\star\underline{ { \mathfrak{ \red{ \: thanks}}}}

Similar questions