India Languages, asked by 1903030442, 8 months ago

.ఉచ్ఛారణ విధానాన్ని బట్టి హల్లుల్లో ఉండే ఊష్మాక్షరాలు ఏవి?

Answers

Answered by Anonymous
1

Heya ✌

ఊష్మములు : గాలి ఊది పలికేవి

ఉచ్ఛారణ విధానాన్ని బట్టి హల్లుల్లో ఉండే ఊష్మాక్షరాలు :

◾ శ, ష, స, హ

Hope it helps u...

Glad to help you❣

Answered by vasanthaallangi40
0

ఊష్మములు : ఊది పలుకబడేవి

\red{శ, ష, స, హ} లను ఊష్మములంటారు

【 సెలవు 】

Similar questions