India Languages, asked by ravikrishna1708, 8 months ago

మొట్టమొదటి గా రామాయణం ను తెలుగులో అనువాదించినిదీ ఎవరు ?​

Answers

Answered by YOCHANArokzz
1

Explanation:

మధ్యయుగంలో సంస్కృత రామాయణమును చాలా మంది తెలుగు కవులు తెలుగులోకి అనువదించారు. వారిలో మొల్ల కవయిత్రి (మొల్ల రామాయణము ), కంకంటి పాపరాజు (ఉత్తర రామ చరితము), గోన బుధ్ధా రెడ్డి (రంగనాథ రామాయణము), విశ్వనాధ సత్యనారాయణ (రామాయణ కల్పవృక్షము), వావిలికొలను సుబ్బారావు లేదా వాసుదాస స్వామి (అంధ్ర వాల్మీకి రామాయణము), ఉషశ్రీ ప్రసిధ్ధులు. ఐతే లెక్కకు మిక్కిలి ఇతర అనువాదములు, స్వతంత్ర రచనలు ఉన్నాయి. ఇక రామాయణముతో సంబంధము గల రచనలు, కీర్తనలు, పాటలు, సినిమాలు, కథలు, పేర్లు, ఊర్లు - చెప్పనవసరం లేదు.అవి అసంఖ్యాకంగా ఉన్నాయి.

తెలుగులో ఎందరో మహానుభావులు 'రామ'నామమును

Similar questions