India Languages, asked by kandhirajitha1985, 9 months ago

ఆ బూర్గుల విజయాలు లభించినప్పుడు సంతషంతో ఉప్పొంగును లేదు.
రజలు సంభవించినప్పుడు అధైర్యంలో మంగి వేయలేదు అని చదియరు కదా !
ఈ విధమైన ప్రవర్తనను మీరు సమర్ధిస్తారా ? ఎందుకో తెలుపండి​

Answers

Answered by nisha2425
3

ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రుస విజ‌యాల‌తో కేరాఫ్ స‌క్స‌స్ బ్రాండ్ ని సొంతం చేసుకున్న యంగ్‌ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా, హ్యాపెనింగ్ ఎన‌ర్జిటిక్ హీరో కార్తీకేయ‌, ల‌క్కీ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం "చావుక‌బురుచ‌ల్ల‌గా". ‌ టైటిల్ తోనే అటు చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో, ఇటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల్లో ఈ చిత్రానికి అనూహ్య స్పంద‌న ల‌‌భించడం విశేషం. దాంతో పాటే విడుద‌ల చేసిన హీరో కార్తికేయ పోషించిన "బ‌స్తి బాల‌రాజు" ఫ‌స్ట్ లుక్ సైతం సోష‌ల్ మీడియాలో ఫుల్ ఫుల్ క్రేజ్ అందుకుంది. అయితే ఈ నెల 21న కార్తికేయ బ‌ర్త్‌డే సంద‌ర్బంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా జిఏ2 పిక్చ‌ర్స్ వారు కార్తికేయ ని ఏం వ‌రం కావాలో కొరుకొ అన్నారు. దానికి కార్తికేయ నాకు టీజ‌ర్ ఇవ్వండి అని అడ‌గ‌గా ఒవ‌ర్ టు డైర‌క్ట‌ర్ అంటూ జిఏ2 నుండి రిప్లై రావ‌టం దాని వెంట‌నే ద‌ర్శ‌కుడు స‌ర్‌ప్రైజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. ఇదంతా ఫాలో అవుతున్న నెటిజ‌న్స్ ఆ స‌ర్‌ప్రైజ్ కొసం ఎదురు చూసారు. ఈరోజు 11.47 నిమిషాల‌కి విడుద‌ల చేసిన ఈ విడియో స‌ర్‌ప్రైజ్ కి నిజంగా స‌ర్‌ప్రైజ్ అయ్యారు. 

కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్ళి చూడాల‌నిపించేలా వుందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. అంతే కాదు ఆమ‌ని, భ‌ద్రం వేసిన డైలాగ్స్ కూడా సామాన్య ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌గా వున్నాయి. ఈ విజువ‌ల్ చాలా క్యూట్ గా వుండ‌ట‌మే కాకుండా బన్నివాసు, జిఏ2 పిక్చ‌ర్స్ స్టాండ‌ర్స్ మ‌రోక్క‌సారి నిరూపించేలా వుండ‌టం విశేషం. ఈ సంద‌ర్బంగా చిత్ర యూనిట్ అంతా హీరో కార్తికేయకు జ‌న్మ‌దిన‌శుభాకాంక్ష‌లు  తెలిపారు.

❥Hᴏᴘᴇ ɪᴛ ʜᴇʟᴘᴇᴅ

ᴹᵃʸ ᴳᵒᵈ ᵏᵉᵉᵖ ᵘ ʰᵃᵖᵖʸ ᵃˡʷᵃʸˢ ツ

Similar questions