India Languages, asked by 6jareenO, 9 months ago

సీతాకోక చిలుకలను చూడడం ఒక అద్భుత దృశ్యం” అని కవి మాటలను సమర్థిస్తూ ఐదు వాక్యాలు
రాయండి.​

Answers

Answered by tejeswar690
0

Answer:

ఎక్కువగా సీతాకోక చెలుకలు పగటిపూట ఎగురుతూ చూపరులకు కనువిందు చేస్తాయి. వీటి రెక్కలపైన ఉండే రకరకాల రంగులు, ఇతర ఎగిరే జాతులలో లేని "రెపరెపలాడే " (erratic yet graceful flight) ఎగిరే విధానం కారణంగా సీతాకోక చిలుకలను పరిశీలించడం butterfly watching జనప్రియమైన ఒక హాబీ అయ్యింది.

సీతాకోక చిలుకల్లో "నిజమైన సీతాకోక చిలుకలు" ( true butterflies - superfamily Papilionoidea), "స్కిప్పర్స్" (skippers - superfamily Hesperioidea), "పురుగు సీతాకోక చిలుకలు ( moth-butterflies - superfamily Hedyloidea) - అనే రకాలున్నాయి. Butterflies exhibit polymorphism, mimicry and aposematism. కొన్ని సుదూరప్రాంతాలకు వలస వెళుతుంటాయి. కొన్ని సీతాకోకచిలుకలు చీమల వంటి ఇతర కీటకాలతో సింబయాటిక్ (symbiotic), పరాన్నజీవి (parasitic relationships) సంబంధాలు కలిగి ఉంటాయి. వృక్షసంపద, వ్యవసాయం విస్తరణలో పరాగ సంపర్కం (pollination)కు సహకరించడం ద్వారా సీతాకోకచిలుకలు ముఖ్యమైన పాత్ర కలిగిఉన్నాయి. సాస్కృతికంగా సీతాకోకచిలుకలు చిత్రకారులకు, వర్ణనలకు ప్రియమైన విషయాలు.

Similar questions