India Languages, asked by veeraveni0009, 8 months ago

'మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి "
ఎందుకో చర్చించండి.​

Answers

Answered by PADMINI
9

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి "

ఎందుకో చర్చించండి

Answer:

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే మనము చేసే పని మనకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మేలు కలిగేదిలా ఉండాలి.  ఒకవేళ మనం చేసే ఏ పనైనా ఇతరులకు మేలు కలగకపోయిన పర్వాలేదు గాని చెడు మాత్రం కలుగకూడదు. అందుకనే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటికి రెండు సార్లు అలోచించి నిర్ణయం తీసుకోవాలి.

Know More:

యాంత్రిక జీవనం అంటే ఏమిటి?

brainly.in/question/28419452

కలిసి ఉంటే కలదు సుఖం దీన్ని వివరించండి

brainly.in/question/4365778

Similar questions