బాలుడు ఆడుకుని చదువుకుంటున్నాడు
Answers
Answer:
సమయంలో ఎవరినీ పట్టించుకోకపోవడం...మరీ ఈ పబ్జీ గేమ్ అయితే.. గేమ్ నుంచి పక్కకు చూస్తే గేమ్‌లో శత్రువులు మన మీద దాడి చేసి చంపేస్తారనే భయంతో పరిసరాలను సైతం మరిచిపోయి ఆటలో మునిగిపోతున్నారు. ఎంతా అడిక్ట్ అంటే.. ఫోన్ చేసినా ఎత్తరు, పిలిచినా పట్టించుకోరు. బలవంతంగా మాట్లడిస్తే అసహనం ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో అయితే కోపంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తారు. గేమ్‌లో శత్రువులను చంపడం అనేది నిజ జీవితంలో ఒక లక్షణంగా మారిపోయి హింసాప్రవృత్తి పెరిగిపోతుంది. అందుకు ఉదాహరణ..ఆ మధ్య..ముంబైలో జరిగిన ఓ ఘటన..కుర్రాడు..రోజూ మొబైల్‌లో పబ్‌జీ గేమ్ ఆడేవాడు... క్రమంగా ఆ ఆటకు బానిసై... తాను వాడుతున్న మొబైల్‌లో పబ్‌జీ గేమ్ స్లోగా వస్తోందని.. తల్లిదండ్రులను కొత్త మొబైల్ కావాలని అడిగాడు. వాళ్లు రూ. 20 వేలు ఇస్తామన్నారు. కానీ.. ఆ కుర్రాడు రూ. 37 వేల రూపాయాలు కావాలనీ..మంచి ఫోన్ కావాలని పట్టుబట్టాడు. దీంతో ఆ కుర్రాడి.. పేరెంట్స్ దగ్గర.. అంత డబ్బు పెట్టి ఫోన్ కొనివ్వడం కుదరదని చెప్పారు. దానికి మనస్తాపం చెందిన 18 ఏండ్ల టీనేజ్ కుర్రాడు తాను ఉంటున్న గదిలో ఫ్యాన్‌తో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు.