చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి.
Answers
Answered by
18
చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి.?
జవాబు :
చదువు రాకపోతే మనకు ఎన్నో కష్టాలు కలుగుతాయో. ఉదాహరణకు:
- చదువు రాకపోతే లోకజ్ఞానం తెలియదు.
- ఆర్థిక అంశాలు గురుంచి ఎవరైనా తేలిక మోసం చేస్తారు.
- చదువు రాకపోతే ప్రతి చిన్న విషయం గురుంచి ఇతరాలు మీద ఆధారపడాలి.
- చదువు రాకపోతే డబ్బు సంపాదనకు ఎంతగానో కష్టపడాలి.
- డబ్బుల విషయంలో ఎవరైనా సులువుగా మోసం చేస్తారు.
Similar questions
Math,
3 months ago
Computer Science,
7 months ago
Political Science,
7 months ago
Math,
11 months ago
Math,
11 months ago