India Languages, asked by GDhanushgurram, 8 months ago

అచదువు' పాఠం ఆధారంగా చదువు గొప్పతనం
గురించి మీరేమి తెలుసుకున్నారో తెలుపండి.​

Answers

Answered by aksharamudham
12

Answer:

చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అలాగే చుట్టు పక్కన వాళ్ళు చులకనగా చూడరు చదువు ఎంత గొప్పది అంటే చదువు ఒక్కటే ఈ భూమి మీద ఉచితంగా లభిస్తుంది చదువుకోవడం వల్ల మనకి ఏమి చెడు ఆలోచనలు రావు చదువుకోవడం వల్లనే అంబేద్కర్ అబ్దుల్ కలాం వంటి గొప్ప గొప్ప వ్యక్తులు బయటికి వచ్చారు

it's my own answer I gave you the answer because my teachers give me the work and I type this question in brainly thought that if I think of myself own I can give this answer to you and it will be useful for you so please give thanks

Similar questions