బండారి బసవన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు కదా! ఇట్లా ఎప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతారు.
Answers
Answered by
14
Answer:
మాట్లాడటం అనేది ఒక గొప్ప కళ. అందులోనూ నిజాయితీగా ను, నిర్భయంగా ను మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు. నిర్భయంగా మాట్లాడే వానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మన జీవితంలో తప్పు చేయకపోవడం, ఇతరుల ధనాన్ని ఆశించకూడదు పోవడం లేదా దొంగలించ పోవడం, ఆడిన మాటకు కట్టుబడి ఉండడం, భగవంతుని పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉండడం. ఇటువంటి లక్షణాలు కలిగిన వారు ఎక్కడైనా , ఎప్పుడైనా , ఎవరితోనైనా నిర్భయంగా మాట్లాడగలుగుతాడు. ఆవిధంగానే బండారి బసవన్న రాజుతో నిర్భయంగా మాట్లాడ గలిగాడు.
Similar questions