India Languages, asked by vuppojuchandramouli, 8 months ago

అన్ని దనిలోకెల అన్నదానం గొప్పది . శరీరంలోని అవయవదానం ఇంకా గొప్పది. అవయవదానం పై ప్రజలకు చైతన్యం కలిగించుమని వార్తా పత్రికలు లేఖ రాయండి ​

Answers

Answered by jaideep57
0

Explanation:

क्या आप इस प्रश्न को हिंदी अंग्रेजी में लिख सकते हैं क्योंकि मुझे समझ नहीं आ रहा है कि यह कन्नड़ है मलयालम है तेलंगू है पता नहीं कौन सी भाषा है

Answered by Anonymous
37

Answer:

చనిపోయాక మనిషి తన శరీరంలోంచి 200 అవయవాలు, టిష్యూలను దానం చేయవచ్చు.కళ్ళు,గుండె,కాలేయం,మూత్రపిండాలు,ఊపిరితిత్తులు,క్లోమం,పెద్ద,చిన్నపేగులు,ఎముకలు, మూలుగను దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి బతుకు ఇవ్వొచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 'జీవనదానం' కార్యక్రమం మార్గదర్శకాలు రూపొందించే దశలో ఉంది. తరచు అడుగు ప్రశ్నలు

Similar questions