ఆ వ్యక్తిత్వం అవగతం కావడమంటే ఏమిటి ? మీ వ్యక్తిత్వం
గరించి రాయండి
Answers
Answered by
8
వ్యక్తి యొక్క స్వభావానే , అతను ఇతరులతో వ్యవహరించే తీరునే ఆ
వ్యక్తి యొక్క వ్యక్తిత్వమoటారు . ఒక మనిషి యొక్క స్వభావాన్ని పూర్తిగా తెలుసుకోవడాని , వ్యక్తిత్వం ఆగట మవడం అంటారు . ఒకరి వ్యక్తిత్వం ఒకలా ఉంటుంది. ఎలా ఉండాలి అన్నదే మన చేతిలో ఉంటుంది.
పై ప్రశ్న పీ . వీ నరసింహారావు గారు రచించిన 'నేనెరిగిన బూర్గుల ' అనే వ్యాసం నుండి ఈయబడింది. పూరి తిని ఇచ్చే వారిలో కి. శే. బురుగుల రామకృష్ణారావు గారు ఒకరు. ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. ఈ మహోన్నత వ్యక్తి గురించి , భారత ప్రధానిగా పని చేసిన మరొక మహోన్నత వ్యక్తి కి.శే. పీ.వీ. నరసింహారావు గారు ఒక వ్యాసం రాశారు. ఈ పాఠం అందులోనిది.
Similar questions