రచయిత ఉన్నత విద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండు వెళ్ళాడు కదా! దీని ద్వారా మీరేం గ్రహించారు?
Answers
Answered by
61
Answer:
రచయిత ఉన్నత విద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండు వెళ్ళాడు. దీని ద్వారా మనం మొదట ఏ పని చేయాలన్నా పట్టుదల అవసరమని గ్రహించాలి. మనం ఎంతటి కష్టమైన పని అయినా పట్టుదలతో కృషి తో సాధించవచ్చని గ్రహించాలి.
Answered by
41
Answer:
This my own answer...
Explanation:
రచయిత ఉన్నత విద్య కోసం ఇంగ్లాండు వెళ్ళాడు. దీని ద్వారా పట్టుదల ఉంటె మన లక్ష్యం ఎంత కష్టమైనదైనా మనం సాధించగలం అని గ్రహించాను. స్వయంకృషి, సాధనతో దేనినైనా సాధించచ్చు. మనం ఇప్పుడు కష్ట పడితే భవిష్యత్తులో సుఖపడతాం. రచయిత పట్టుదలతో ఇంగ్లాండు వెళ్లడం ద్వారా నేను పట్టుదల, నమ్మకం, స్వయంకృషి ఉంటె ఏదైనా సాధించచ్చు అని గ్రహించాను.
Hope it helps you. If it did then please thank my answer and mark me the brainliest.
Similar questions