'పిరిక ప్రక్రియ రాయండి (భూమిక)
Answers
Answered by
22
పీఠిక :
ఒక గ్రంథాన్ని కానీ, గ్రంథ నేపథ్యాన్ని గురించి గాని పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత గాని, వెరే రచయిత గాని, విమర్శకుడు గాని రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనికే ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, ఆముఖం మొదలైన పేర్లు ఉన్నాయి.
Similar questions