గర్వోన్నతిని విడదీసి సంధి పేరు రాయండి?
Answers
Answered by
0
Answer:
sorry can't understand the language
please write in english...
Answered by
0
గర్వోన్నతి = గర్వ + ఉన్నతి
⇨ గుణసంధి
★ నాలుగు ముఖములు : ద్విగు సమాసం
నాలుగు(4) అనేది అంకె(number) కనుక
★ ద్విగు సమాసం : పంచ పాండవులు
పంచ అనగా ఐదు అని (5)
【 సెలవు 】
Similar questions