India Languages, asked by madupojujyothi, 8 months ago

ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కోరకు
ప్రయాణికులు ఏమేం చేస్తుంటారో చెప్పండి.​

Answers

Answered by Anonymous
15

Answer:

  • సెల్ ఫోన్ లో సినిమాలు చూడటం
  • పాటలు వినడం
  • చుట్టుపక్కల వారితో మాట్లాడడం
  • స్నాక్స్ తినడం
  • కిటికీ లో నుంచి చూడడం
  • నిర్ధారించడం

Answered by ramavathramu10986
2

Answer:

సెల్ ఫోనులో సినిమాలు చూడటం పాటలు వినటం చేస్తూ ఉంటారు

Similar questions