- జానపద గేయాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి' - దీన్ని వివరిస్తూ రాయండి.
Answers
Answer:
Hello....
Explanation:
జానపద సంగీతం యొక్క అర్ధమే గ్రామీణ జనుల సంగీతం. ‘జనానాం పదం జానపదం ’ అని దానికి శబ్దార్ధం. దీనినే “లోక గీత్” అని, ఆంగ్లంలో “Folk Music” అని ``Music of the Folk' అని, అంటారు. జానపదులు అంటే పల్లె ప్రజలు. వారు పాడేది జానపదం.
మన దేశంలో జానపద సంగీతానికి ప్రత్యేక స్థానముంది. ఈ సంగీతం కష్టపడి తయారుచేయబడింది.కాదు. జనాల హృదయాల్లోంచి స్వేచ్ఛగా పుట్టినది. ఈ సంగీతానికి నియమ నిబంధనలు లేవు. ఎవరి చిత్తానుసారం వారు పాడుకోగలిగినది.
సంగీతం, దాని వివిధ శాఖలు బాగా అభివృద్ధి చెంది, ప్రచారంలోకి రాకముందే ఈ జానపద సంగీతం ప్రచారంలో ఉంది. దీనికి ప్రత్యేకించి ప్రచారం అవసరంలేదు. పూర్వం, ఆధునిక (శాస్త్రీయ) సాంకేతిక జ్ఞానం అభివృద్ధి చెందని రోజుల్లో వ్యవసాయం లాంటి శారీరిక శ్రమ కలిగిన వృత్తులే జీవలోపాధిగా ఉండేవి. జనం ఆ శారీరక శ్రమనుండి ఉపశమనం కోసం రకరకాల పాటలు పాడుకుంటూ పనులు చేసుకునేవారు. అవే జానపద గీతాలు. వీటినే పల్లెపాటలు అనేవారు. ఇవి ఒక ప్రత్యేకమైన అంశం గురించి కూర్చబడినవి కావు. పని చేసుకునేవారు ఈ పని చేస్తూ ఉంటే అదే అంశంగా పాట కూర్చి పాడుకునేవారు. జానపదుల సంగీతం సజీవ స్రవంతి లాంటిది. ఇతరేతర ప్రభావాలకు అతీతంగా నిలిచి ప్రవహించే జీవధార జానపద సంగీతం.
PLEASE MARK AS BRAINLIEST IF U LIKE IT....
Explanation:
సాహిత్యయునిగా మనకు గుద్దని పచ్చని చేయను . పరాలని పాటలని గవరులు పిలుచుకునే యాంక రచనలు భాగవరు గురులు వీటిలో అర ప్రాంత ప్రజలు అపోద్యగం , జైనందిన జీవితము , చరిత్ర , సంస్కృతి , రామ ముదలైన కనిపిస్తాయి . అవి సరళంగా ఉంది . సామూహిక ప్రచారం ద్వారా ప్రజలకు చేరువగా చేరాయి . తెలుగు రాషా సంస్కృతుల చరిత ఎంత ప్రాచీనమైనదో తెలుగు వారు చేయు చరిత్ర కూడా అంత ప్రాచీనమైనది . తెలుగువారి సంస్కృతిని ఇవి దర్శణాలు ఎన్నో మతపరమైన ఉద్యమాలు , వింతృత్యాలు , మహాపురుషుల గాధలు , ఆచార వ్యవహారాలు , సాంప్రదాయాలు , విశ్వాసాలు , మనం సాధలు , విషాద వృత్తాంతాలు లాంటి సనిషత్రాలతో ఈ జానపదగేయాలు వెలువడినాయి .. ఆరాణిక గమాలలో మన పురాణ గాథలు , గేయాలు చారిత్రక గేయాలలో వీరుల గాథలు , శైవవైష్ణవ కీర్తనలలో ఆవాలు , బాలిపాటలు , పాటలలో తల్లి బిడ్డల పై చూసే శ్రద్ధ లాంటివి ఈ జానపద గేయాలలో కనిపిస్తాయి . వివాహాది శుభకార్యాలలో పాడి అనేక పాలలలో మాదానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు , సాంప్రదాయాలు పేర్కొనబడినా .. పాటలలో సాంఘిక , సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమౌతుంది . శ్రామిక గేయాలు , పిల్లల పాటలు మొదలైన వాటిలో అక్కడ పండి పంటలు , వారి కష్టనష్టాలు , ఆ ప్రాంతపు భాష మనకు వ్యక్తమారాయి . జానపదయాలు ఈ విధంగా మన సంస్కృతం ప్రతిలించేస్తున్నాయి .