India Languages, asked by saitejagurrapu69, 7 months ago

మీరు చూసిన పల్లె గురించి మాట్లాడండి.​

Answers

Answered by kramesh2252
9

Answer:

అక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి చాలా అందంగా ఉంటుంది పచ్చటి పొలాలు మరియు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ రకరకాల పక్షులు కూడా ఉంటాయి అవి చాలా అందంగా ఉంటాయి నాకు చాలా ఇష్టం

Explanation:

please please mark mail train list

Answered by Ashruthasiddenki1985
2

Answer:

మేము చూసిన పల్లెలో చాలా పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ చాలా దుకాణాలు ఉన్నాయి అక్కడ చాలా పచ్చటి పొలాలు ఉన్నాయి చాలా రకాల పక్షులు జంతువులు పక్షులు

Explanation:

ప్లీజ్ ప్లీజ్ అడ్మిన్ లైక్ బ్రిలియంట్ థాంక్యూ ఫ్రెండ్స్

Similar questions